Bollywood lyrics
em sandeham ledu song lyrics
Em sandeham ledu song lyrics from the movie Oohalu Gusagusalaade. This movie is Directed by Srinivas Avasarala and produced by Sai Korrapati & Rajani Korrapati. Starring Naga Shaurya, Raashi Khanna & Srinivas Avasarala. Music of the film composed by Kalyani Koduri.
Artists: Sunitha, Kalyani Malik
Movie: Oohalu Gusagusalade
Released: 2014
చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురిసాహిత్యం: అనంత్ శ్రీరాంఏం సందేహం లేదు ఆ అందాల నవ్వేఈ సందడ్లు తెచ్చిందిఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గేఈ తొందర్లు ఇచ్చిందిఏం సందేహం లేదు ఆ గంధాల గొంతేఆనందాలు పెంచిందినిమిషము నేల మీద నిలువని గాలి లాగమది నిను చేరుతోందె చిలకాతనకొక తోడు లాగ వెనకనె సాగుతోందిహృదయము రాసుకున్న లేఖా...ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వేఈ సందళ్ళు తెచ్చిందిఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గేఈ తొందర్లు ఇచ్చిందివెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటేఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటేనా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావేనిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటుమది నిను చేరుతుందె చిలకాతనకొక తోడు లాగ వెనకనె సాగుతుందిహృదయము రాసుకున్న లేఖా...వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటేఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటేనీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళికూ అంటూంది విన్నావానీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలుపూయిస్తే చాలన్నావాఏమౌతున్నా గానీ ఏమైనా ఐపోనీఏం ఫరవాలేదన్నావాఅడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోకసతమతమైన గుండె గనుకఅడిగిన దానికింక బదులిక పంపుతుందిపదములు లేని మౌన లేఖా...మ్... మ్... మ్... మ్... మ్... మ్...
Post a Comment
0 Comments